ఈనెల రెండో వారంలో ఓటీటీ, థియేటర్ రిలీజ్ మూవీస్

by Hajipasha |
ఈనెల రెండో వారంలో ఓటీటీ, థియేటర్ రిలీజ్ మూవీస్
X

దిశ, సినిమా: ఇటీవలే థియేటర్లలో విడుదలైన 'సీతారామం', 'బింబిసార' చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ క్రియేట్ చేసుకున్నాయి. వీకెండ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రాలు ప్రస్తుతం ప్రామిసింగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఇదే ఊపు కొనసాగించేందుకు ఈ నెల రెండో వారంలో మరికొన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

థియేటర్ రిలీజ్ :

రక్షాబంధన్ - ఆగస్టు 11

స్టారింగ్ : అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్

లాల్‌ సింగ్‌ చడ్డా - ఆగస్టు 11

స్టారింగ్ : అమీర్ ఖాన్, కరీనా కపూర్

'మాచర్ల నియోజకవర్గం - ఆగస్టు 12

స్టారింగ్ : నితిన్‌, కృతిశెట్టి, కేథరిన్‌

కార్తికేయ2 - ఆగస్టు 12

స్టారింగ్ : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్

Netflix​:

హ్యాపీ బర్త్‌డే - ఆగస్టు 8(తెలుగు)

షిప్పుడెన్‌(సీజన్‌1) - ఆగస్టు 8

ఐ జస్ట్‌ కిల్డ్‌ మై డాడ్‌ - ఆగస్టు 9(హాలీవుడ్‌)

లాకీ అండ్‌ కీ (సీజన్‌3) - ఆగస్టు 10

బ్యాంక్‌ రాబర్స్‌ : ది లాస్ట్ గ్రేట్‌ హెయిస్ట్‌ - ఆగస్టు 10 (హాలీవుడ్‌)

ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌(సీజన్‌2) - ఆగస్టు 10

దోతా : డ్రాగన్స్‌ బ్లడ్‌ : బుక్‌ 3 - ఆగస్టు 11 (హాలీవుడ్‌)

నెవ్వర్‌ హేవ్‌ ఐ ఎవర్‌(సీజన్‌-3) - ఆగస్టు 12

బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌(సీజన్‌-8) - ఆగస్టు 13

గాడ్జిల్లా Vs కాంగ్‌ - ఆగస్టు 14 (హాలీవుడ్‌)

Amazon Prime Video:

సోనిక్‌ ది ఎడ్జ్‌హాగ్‌2 - ఆగస్టు 10 (హాలీవుడ్‌)

ది లాస్ట్‌ సిటీ - ఆగస్టు 10(హాలీవుడ్‌)

మలయాన్‌ కుంజు - ఆగస్టు 11(మలయాళం)

ఏ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ వోన్‌ - ఆగస్టు 12(హాలీవుడ్‌)

కాస్మిక్‌ లవ్‌ - ఆగస్టు 12(హాలీవుడ్‌)

Disney+ Hotstar
:

ది వారియర్‌ - ఆగస్టు 11(తెలుగు/తమిళ్‌)

సోనీ లివ్​ :

గార్గి - ఆగస్టు 12 (తెలుగు)

Zee5 :

హలో వరల్డ్‌ - ఆగస్టు 12 (వెబ్‌ సిరీస్‌)

Aha :

మహా మనిషి - ఆగస్టు 12 (తెలుగు)

మాలిక్‌ - ఆగస్టు 12 (తెలుగు)

ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌4 - ఆగస్టు 12(వెబ్‌ సిరీస్‌)

బింబిసార ఓటీటీలో అప్పుడే.. ప్రకటించిన దిల్ రాజు

Next Story

Most Viewed