పవన్ కల్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. 𝐁𝐇𝐀𝐆𝐀𝐓'𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 పేరుతో టీజర్ రిలీజ్

by Disha Web Desk 12 |
పవన్ కల్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. 𝐁𝐇𝐀𝐆𝐀𝐓𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 పేరుతో టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ అభిమానులకు డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ సర్‌ప్రైజ్ అందించారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. టీజర్ ను ఈ రోజు సాయంత్రం మూవీ టీం యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అవసరమైన సమయంలో గబ్బర్ సింగ్ సినిమా భారీ హిట్ ఇచ్చిన ఈ కాంబోలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో యువ నటి శ్రీ లీల పవన్ సరసన నటిస్తుంది. అలాగే.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్.. నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉస్తాద్ 𝐁𝐇𝐀𝐆𝐀𝐓'𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 పేరుతో విడుదలైన ఈ టీజర్ పవన్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.

Read More..

బన్నీ-చరణ్ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్!


Next Story

Most Viewed