ప్రభాస్ లుక్‌పై బండ్లన్న ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్

by Disha Web Desk 6 |
ప్రభాస్ లుక్‌పై బండ్లన్న ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అక్టోంబర్ 2న విడుదల చేశారు. ఈ టీజర్‌పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ స్పందించారు. ''కళ్ళల్లో రాజసం మీసంలో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహాప్రభులాగా ఉన్న ప్రభాస్‌రాజు'' అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లలో కొంత మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరికొంత మంది టీజర్ నచ్చని అభిమానులు ప్రభాస్‌తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం ఓ ఆటఆడుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

బండ్ల గణేశ్ మరో సెన్సేషన్.. ఇంటర్వ్యూ మధ్యలో మాజీ మంత్రికి ఫోన్ చేసి! (వీడియో)


Next Story

Most Viewed