- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరాకు బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ NBK-2'
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో మొదటి సీజన్ తెలుగులో

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో మొదటి సీజన్ తెలుగులో భారీ హిట్ కొట్టింది. దీంతో దానికి సీజన్-2 ప్లాన్ చేశారు. ఎన్‌బీకే అభిమానుల కోసం దసరాకు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షో OTT ప్లాట్ ఫామ్‌లో 2022 దసరా కానుకగా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
'టీడీపీని Jr.NTR టేకోవర్ చేసుకోవాలి.. అదే నా కోరిక'
ఎప్పటికి అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. Mrunal Thakur ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Next Story






