శవాల మీద పేలాలు ఎరుకునే జీవితం నీది.. అరియానాపై దారుణమైన కామెంట్స్

by Disha Web Desk 10 |
శవాల మీద పేలాలు ఎరుకునే జీవితం నీది.. అరియానాపై దారుణమైన కామెంట్స్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అరియానా మరోసారి అభిమానులకు అందాల విందు ఇచ్చి విమర్శలు ఎదుర్కుంటోంది. బిగ్ బాస్ షో, ఆర్జీవీ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన ఈ చిన్నది సోషల్ మీడియాలో తరచూ హాట్ లుక్స్‌తో సెగలు రేపుతోంది. థైస్, నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే మరోసారి పొట్టి బట్టల్లో దర్శనిమిచ్చి అబ్బాయిలను డిస్ట్రబ్ చేసిన నటి.. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ ‘బేబీ కూల్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఫొటోలపై సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ‘శవాలు మీద పేలాలు ఎరుకునే జీవితం ఏలాంటి దో ఇలా ఒళ్ళు చూపించుకొని బ్రతకడం కూడా అలాంటిదే’, ‘అరియానా మా ఆకలి తీరుస్తావా’ అని అడుగుతున్నారు.

Also Read: రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్

Next Story

Most Viewed