- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి భర్త దొరకడం దేవుడు ఇచ్చిన వరమే: అర్చన
ప్రముఖ నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: ప్రముఖ నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘నేను’ సినిమాతో తనేంటో నిరూపించుకున్న నటి.. తర్వాత మంచి కథలను ఎంచుకుని మంచి పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘నా భర్త చాలా మంచివాడు. ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. ఇలాంటి భర్త దొరకడం దేవుడు ఇచ్చిన వరం. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా. ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ చూశాను. చాలా హర్ట్ టచింగ్‌గా ఉంది. ఈ సినిమాలో చాలా సీన్లు మనకు రిలేటెడ్‌గా అనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more:
Next Story






