లో యాంగిల్స్‌లో ఆ అందాలను చూపిస్తున్న Sreemukhi.. హీరోయిన్స్‌ను మించి ఆరబోత

by Disha Web Desk |
లో యాంగిల్స్‌లో ఆ అందాలను చూపిస్తున్న Sreemukhi.. హీరోయిన్స్‌ను మించి ఆరబోత
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ శ్రీముఖి ‘అదుర్స్’ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు టీవీ షోస్‌తో అలరించింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం స్టార్ మా పరివార్, నీతోనే డాన్స్ షోస్‌లో యాంకర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఇతర కంట్రీస్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇటీవల టాలీవుడ్ భామలు విదేశాలకు వెళ్లి అక్కడ హద్దులు మీరిన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు సెగలు రేపుతున్నారు. బుల్లి తెర, వెండితెర అనే భేదం లేకుండా స్కిన్‌ షో చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా, యాంకర్ శ్రీముఖి కూడా లో యాంగిల్స్‌లో అందాలను ఆరబోసి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్లాక్ బికినీ ధరించిన శ్రీముఖి.. దానిపై గ్రీన్ కలర్ నెట్ క్లాత్‌ను వేసుకుని లో యాంగిల్స్ అందాలను చూపించింది. అయితే ఇటీవల చాలా మంది స్టార్ హీరోయిన్స్ సినిమా ఛాన్సుల కోసం ఎంతలా దిగజారుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర యాంకర్స్ కూడా అదే రేంజ్‌లో అందాలను చూపిస్తున్నారు. అయితే శ్రీముఖి కూడా సినిమా ఛాన్సుల కోసమే అలా చేస్తుందా? అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

నటి బూబ్స్ షో.. ఏకంగా దానికి రాపిడి చేస్తూ.. (వీడియో)

మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ?



Next Story

Most Viewed