ఆనందంలో భార్యకు టైట్ హగ్ ఇచ్చిన Allu Arjun (వీడియో)

by Disha Web Desk 7 |
allu arjun
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఈ మూవితో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో.. నెట్టింట అల్లు అర్జున్‌పై ప్రశంసలు జల్లు వెల్లువెత్తాయి. దాదాపు ఏడు దశాబ్దాల సినీ చరిత్రలో ఈ అవార్డును మరే తెలుగు నటుడు సాధించలేదు.

బన్నీని ఈ అవార్డు వరించడంతో ఆయన ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టరాని ఆనందంతో అలా తన భార్య స్నేహారెడ్డిని గట్టిగా హత్తుకున్నాడు. ప్రేమతో తన అర్ధాంగికి బుగ్గపై ముద్దు పెట్టాడు. తన కొడుకు, కూతురు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో తన విజయాన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఇవి కూడా చదవండి : అదిరిపోయిన పుష్ప-2 రిలీజ్ డేట్.. పదిరోజుల పాటు జాతరే!

Read More: జాతీయ అవార్డు కావాలని నేను ఎవరినీ అడగలేదు: కశ్మీర్ ఫైల్స్ నిర్మాత



Next Story

Most Viewed