అలీ కూతురు వివాహానికి తరలి వచ్చిన సెలబ్రిటీలు..

by Disha Web Desk 6 |
అలీ కూతురు వివాహానికి తరలి వచ్చిన సెలబ్రిటీలు..
X

దిశ, సినిమా: ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ అలీ పెద్ద కూతరు పెళ్లి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతోపాటు నాగార్జున-అమల, ఏపీ మంత్రి రోజా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను రోజా ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసింది. నెటిజన్లు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : అంగరంగ వైభవంగా మంజిమా- కార్తీక్‌ల పెళ్లి..

Next Story

Most Viewed