- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush: ఆకట్టుకుంటున్న 'ఆదిపురుష్' హనుమంతుడి పోస్టర్
యంగ్ రెబల్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆది పురుష్' .

X
దిశ, వెబ్ డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆది పురుష్' . ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతుంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడు భక్తుడు. రామ కథకు ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ ' అని రౌత్ ట్వీట్ చేసాడు.
Read more: జతకట్టనున్న రామ్ చరణ్, ప్రభుదేవా...!
మళ్లీ బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది: వివేక్ షాకింగ్ కామెంట్స్
- Tags
- Adipurush
Next Story






