స్విమ్మింగ్ ఫూల్‌లో రెచ్చిపోయి అతనితో ఆ పని కానిచ్చేసిన పూజా.. పబ్లిక్‌లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
స్విమ్మింగ్ ఫూల్‌లో రెచ్చిపోయి అతనితో ఆ పని కానిచ్చేసిన పూజా.. పబ్లిక్‌లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పూజా రామచంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం పలు షోస్, సినిమాలంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన భర్త, కొడుకుతో ఫుల్ ఎంజాయ్ చేసిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.

అలాగే తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, పూజా తన ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్పుకు వెళ్లి అక్కడ బికినీ ధరించి రచ్చ రచ్చ చేస్తుంది. రోజుకో ఫొటో షూట్ షేర్ చేస్తూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అయితే పూజా స్మిమ్మింగ్ ఫూల్‌లో తన భర్తకు లిప్ లాక్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అవి చూసిన నెటిజన్లు పబ్లిక్‌లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం పూజా ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Read More..

Tamannaah Bhatia : షూటింగ్ లో తమన్నాను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్..?



Next Story

Most Viewed