- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి వైద్యానికి కేటీఆర్ హెల్ప్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. శనివారం చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. శనివారం చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ రోజు తన తండ్రి పుట్టినరోజు కావడం.. ఇదే రోజున ఆపదలో ఉన్న తమను మంత్రి కేటీఆర్ ఆదుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దేశమంతా వద్దంటున్నా.. కేటీఆర్ కోసం తెలంగాణాలో…
Next Story






