- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రప్ఫాడించిన చిరంజీవి.. హైప్ పెంచిన ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మనశంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మనశంకర వరప్రసాద్ గారు’ సినిమా(Mana ShankaraVaraPrasad Garu Movie) ట్రైలర్ విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్టరీ వెంకటేశ్(Venkatesh) అతిథి పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మరోసారి తనదైన స్టైల్‌లో అనిల్ రావిపూడి ప్రేక్షకులకు మంచి ఆకట్టుకునేలా ట్రైలర్ కట్ చేశారు. చిరంజీవి కామెడీ టచ్‌తో పాటు, వెంకీ ఎంట్రీ అభిమానులు మెచ్చేలా రూపొందించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
READ MORE ....






