- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beaty Of Love : ఆహా.. ఎంత బ్యూటిఫుల్ రొమాన్స్.. చూస్తుంటే చూడాలనిపిస్తుందే...(Video)
ప్రకృతి రమణీయత మాటల్లో చెప్పలేనిది. మనుషులం కాబట్టి ఇగోలకు పోతున్నాం. రొమాన్స్ టైంలోనూ గొడవలు పెట్టుకుంటున్నాం. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కూడా ముందుకు రాలేకపోతున్నాం.

దిశ, ఫీచర్స్ : ప్రకృతి రమణీయత మాటల్లో చెప్పలేనిది. మనుషులం కాబట్టి ఇగోలకు పోతున్నాం. రొమాన్స్ టైంలోనూ గొడవలు పెట్టుకుంటున్నాం. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కూడా ముందుకు రాలేకపోతున్నాం. అదే ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని.. చిన్న చిన్న చిలిపి పనులు చేసుకుంటుంటే.. ఆ రొమాంటిక్ స్పార్క్ ఎప్పటికీ ఉంటుంది. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. ఇందుకు చక్కని ఉదాహరణే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ వీడియో.
ఈ వీడియో చూస్తుంటే రెండు సింహాల మధ్య ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంది. మగ సింహం.. ఆడ సింహం దగ్గరకు చేరి సుతిమెత్తని స్పర్శతో తాకింది. దానికి అనుగుణంగా ప్రేమగా మసులకుంది ఆడ సింహం. ఇందులో వెగటుతనం, వెటకారం లాంటివి ఏమీ లేవు. జస్ట్ బ్యూటిఫుల్ అంతే. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఈ సింహాల ప్రేమను చూసి ఎంతో కొంత నేర్చుకోవాలనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి మరి.
Read More..
Hot bedding : అక్కడ అద్దె చెల్లించి మంచంపై పక్కన పడుకోవచ్చు..! ఇదో నయా ట్రెండ్ గురూ!!






