1K, 10K, 1M అంటే తెలుసు కదా... మరి 1B, 1T అంటే ఎంతో తెలుసా?

by S Gopi |   (  Updated:2023-03-18 06:09:09  IST  )

చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. పై విధంగా లెక్కలు తెలియక చాలా... Special Story

1K, 10K, 1M అంటే తెలుసు కదా... మరి 1B, 1T అంటే ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. పై విధంగా లెక్కలు తెలియక చాలా తికమక పడుతుంటారు. K అంటే వేలలో, M అంటే మిలియన్స్ లలో అని తెలుసు కానీ... మరి 1B, 1T అంటే తెలియక తలలు పట్టుకుంటారు. అయితే, ఆ వివరాలు...

1K - ఒక వెయ్యి

10K - పది వేలు

100K - లక్ష

1M - పది లక్షలు

10M - ఒక కోటి

100M - పది కోట్లు

1B - వంద కోట్లు

10B - వెయ్యి కోట్లు

100B - పదివేల కోట్లు

1T - ఒక లక్ష కోట్లు

Also read: లక్కీ రాశులు.. ఉగాది రోజు ఈ ఐదు రాశుల వారికి రాజయోగం..

Next Story