- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లైఫ్ స్టైల్ > గుడ్డు పచ్చసొనతో పెయింటింగ్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పిన శాస్త్రవేత్తలు
గుడ్డు పచ్చసొనతో పెయింటింగ్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పిన శాస్త్రవేత్తలు
శాస్త్రవేత్తల అధ్యయనాలు హిస్టరీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ను వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంటాయి.

X
దిశ, ఫీచర్స్: శాస్త్రవేత్తల అధ్యయనాలు హిస్టరీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ను వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇటాలియన్ ఆర్ట్ ఫార్మ్స్ గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది రీసెంట్ స్టడీ. సాండ్రో బొటిసెల్లి, లియోనార్డో డా విన్సీతో సహా ఇతర ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ ఓల్డ్ మాస్టర్ ఆర్టిస్టులు... తమ కళాఖండాల్లో అంతర్లీనంగా ఉన్న కొన్ని సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఇందుకోసం తమ ఆయిల్ పెయింటింగ్స్‌కు గుడ్డులోని పచ్చసొన రూపంలో ప్రోటీన్‌ను జోడించవచ్చని చెప్పింది.
ఇవి కూడా చదవండి: రాత్రి పూట విమానంలో వెళ్తున్నప్పుడు దారి కనిపించదు కదా... మరి ఎలా నడుపుతారు?
Next Story






