రాత్రి పూట విమానంలో వెళ్తున్నప్పుడు దారి కనిపించదు కదా... మరి ఎలా నడుపుతారు?

by Dishanational1 |
రాత్రి పూట విమానంలో వెళ్తున్నప్పుడు దారి కనిపించదు కదా... మరి ఎలా నడుపుతారు?
X

దిశ, వెబ్ డెస్క్: విమానంలో ప్రయాణం చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. అదేవిధంగా విమానానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. అందులో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే... రాత్రి పూట విమానంలో వెళ్తున్నప్పుడు ఆకాశంలో దారి కనిపించదు కదా.. మరి విమానాన్ని ఎలా నడుపుతారని. అయితే, ఇందుకు సంబంధించి ప్రముఖులు చెబుతున్నదేమంటే.. రాత్రి సమయంలో పైలెట్లు ఇన్ స్ట్రుమెంట్స్ పైనే ఆధారపడుతారు. జీపీఎస్, నావిగేషన్ ఉంటుంది.. వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతారని, లైట్లు కూడా ఉంటాయి.. కానీ, ఎక్కువగా మాత్రం ఇన్ స్ట్రుమెంట్స్ పైనే ఆధారపడుతారని చెబుతున్నారు. లైట్లను ల్యాండింగ్ సమయంలో ఎక్కువ ఆధారపడుతారని చెబుతున్నారు. ఆకాశంలో నైట్ టైంలో మాత్రం ఇన్ స్ట్రుమెంట్స్ పైనే ఆధారపడుతారని, వాటి సహాయంతో విమానాన్ని నైట్ టైంలో కూడా నడుపుతారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: గుడ్డు పచ్చసొనతో పెయింటింగ్స్‌.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ చెప్పిన శాస్త్రవేత్తలు



Next Story