- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: కంటెంట్ కాదు ఇది.. రోత.. ఘోరం.. కుక్కతో శృంగారం చేసి.. ఇన్‌స్టాలో వీడియోలు పెడుతున్న మహిళ
Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయోన్సర్స్ చేసే ఓవరాక్షన్ ఎక్కువైంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయోన్సర్స్ చేసే ఓవరాక్షన్ ఎక్కువైంది. వాళ్లు చేసే తలతిక్క పనులు చిరాకు పుట్టిస్తున్నాయి.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొంతమంది ఫన్నీగా ఆకట్టుకునే వీడియోలు చేస్తుంటే..ఇంకొంతమంది డేంజరస్ స్టంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు చేసే పిచ్చి పనులు ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది డబ్బు ఎరగా వేసి క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంతమంది రోత మామూలుగా ఉండదు. పిచ్చ పిచ్చ పనులన్నీ చేస్తుంటారు. కంటెంట్ పేరుతో దారుణానికి పాల్పడుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో తనను తాను డామ్ మామ్ గా అభివర్ణించుకున్న అమెరికాకు చెందిన ఇన్ ఫ్లుయెన్సర్ చిహువా జాతికి చెందిన తన పెంపుడు కుక్కతో శ్రుంగారంలో పాల్గొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. మారియన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం..అమె తన కుక్కపై లైంగిక చర్యలకు పాల్పడినట్లు వాటిని రికార్డు చేసినట్లుగా ఒప్పుకుంది.
కాగా గత శుక్రవారం మరియన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మేజర్ క్రైమ్స్ డిటెక్లివ్ జోర్డిన్ బాట్స్ 27ఏళ్ల లోగాన్ గుమిన్స్కిని జంతువుతో సంబంధం ఉన్న లైంగిక చర్యతోపాటు ఆ లైంగిక చర్యను చిత్రీకరించినందుకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గుమిన్స్కి కుక్కతో లైంగిక చర్యను చిత్రీకరించి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిందన్న సమాచారం అందడంతో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను గుర్తించారు.
తానొక కంటెంట్ క్రియెటర్ అని ఇంటర్నెట్ లో విక్రయించేందుకు లైంగిక అశ్లీల ఫొటోలు, వీడియోలను తయారుచేసే కంటెంట్ క్రియెటర్ అని సదరు మహిళ అధికారులకు చెప్పిందట. కాగా కంటెంట్ పేరుతో శునకంతో శ్రుంగారం చేసిన డాగ్ మామ్ పై సోషల్ మీడియా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అది కంటెంట్ క్రియేట్ చేయడం కాదు..అబ్యూస్ అని ఓ వ్యక్తి పోస్ట్ చేయగా..ఆమె పూర్తిగా విలువలను కోల్పోయింది అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కాలక్రమేణా మరింత దిగజారుతుంది..ఇప్పుడు ఓటీటీలో చాలా మంది క్రియేటర్లు ఉన్నారు. వారు నిలదొక్కుకునేందుకు ఇలాంటి విపరీతమైన చర్యలను ఆశ్రయిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. కుక్కపై అత్యాచారం చేయాలన్న ఆలోచనలు ఎలా వస్తాయని..దారుణాతీ దారుణం అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
కాగా గుమిన్స్కి కుక్కులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్నాయి. నీకునచ్చే భాగస్వామి ఎలా ఉండాలన్న ప్రశ్నకు కుక్క ఫొటోను ఆమె పోస్టు చేసింది.
Read More..
Sea Cucumbers: పట్టుబడిన సముద్ర దోసకాయలు.. వాటి ధర, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు






