- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు కరోనా.. కేటీఆర్ ఏమన్నారంటే..
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి బాగుండాలని ప్రముఖులు తనకు మెసేజ్‌లు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ ఓ పోరాట యోధుడు.. ప్రజల ప్రార్ధనలతో త్వరలోనే ఆయన కోలుకుంటారని అన్నారు. https://twitter.com/KTRTRS/status/1384148817180643342?s=20 నా ప్రార్థనలు కేసీఆర్‌తో ఉన్నాయి: […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి బాగుండాలని ప్రముఖులు తనకు మెసేజ్‌లు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ ఓ పోరాట యోధుడు.. ప్రజల ప్రార్ధనలతో త్వరలోనే ఆయన కోలుకుంటారని అన్నారు.
https://twitter.com/KTRTRS/status/1384148817180643342?s=20
నా ప్రార్థనలు కేసీఆర్‌తో ఉన్నాయి: చంద్రబాబు
Next Story






