నా ప్రార్థనలు కేసీఆర్‌తో ఉన్నాయి: చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-19 08:51:05  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడంపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. &#8216;తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నా ప్రార్థనలు ఆయనతో ఉన్నాయి. త్వరగా కోలుకుని తిరిగి రావాలి&#8217; అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకుని తిరిగి రావాలని బాబు ట్వీట్ చేశారు. Wishing @TelanganaCMO KCR Garu a speedy recovery from [&hellip;]</p>

నా ప్రార్థనలు కేసీఆర్‌తో ఉన్నాయి: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడంపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నా ప్రార్థనలు ఆయనతో ఉన్నాయి. త్వరగా కోలుకుని తిరిగి రావాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకుని తిరిగి రావాలని బాబు ట్వీట్ చేశారు.

Next Story