- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హాట్ ఫోజులో నటి.. అక్కడ సైజ్ పెరిగిందంటూ నెటిజన్ల ట్రోల్స్
దిశ, సినిమా : హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ తన ఫొటో ఎడిటింగ్‌తో మరోసారి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. తాజాగా బ్లాక్ కలర్ గౌన్, బ్లూ కలర్ లెగ్గింగ్స్ ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కిమ్‌కు.. రెండు కాదు నాలుగు చంకలున్నాయంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫొటోలో నార్మల్‌గా కనిపించిన అండర్ ఆర్మ్ మరో పిక్‌లో తేడాగా ఉందని.. వక్షోజం కూడా కాస్త పెద్దదిగా కనిపిస్తుందని ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు.
‘డేగ కళ్ల బ్యూటీ పార్ట్స్ విచిత్రంగా కనిపిస్తున్నాయి. తన బాడీని హైలెట్ చేసే క్రమంలో గందరగోళానికి గురవుతోంది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఆమెకు ఎలాస్టిక్ చేతులున్నాయేమో’ అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక గతంలో బికినీ ధరించి కూర్చున్న నటి తన కుడి తొడను జూమ్ చేసి తీసిన పిక్‌పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాలుకు నాలుగు వేళ్లు మాత్రమే ఉన్నాయని అందుకే అలా కూర్చుందని కామెంట్స్ చేశారు నెటిజన్లు.
మోడలింగ్‌లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. వీడియో వైరల్
- Tags
- Kim Kardashian