- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అణుశక్తి కార్పొరేషన్‌లో 96 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. అటామిక్ పవర్ కార్పొరేషన్, కల్పక్కం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

X
దిశ, కెరీర్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. అటామిక్ పవర్ కార్పొరేషన్, కల్పక్కం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు : 96
అర్హత: 8వ తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 24 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు.
శిక్షణ కాలం : ఏడాది ఉంటుంది.
దరఖాస్తు: పూరించిన దరఖాస్తులను మేనేజర్ (హెచ్ఆర్ఎం), హెచ్ఆర్ఎం విభాగం, ఎన్‌పీసీఐఎల్, మద్రాస్, అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: మే 25, 2023.
వెబ్‌సైట్: https://www.npcil.nic.in
ఇవి కూడా చదవండి:
Next Story






