NTPCలో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ ఖాళీలు

by Disha Web Desk 17 |
NTPCలో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ ఖాళీలు
X

దిశ, కెరీర్: ఎన్‌టీపీసీ లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 120

పోస్టుల వివరాలు :

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) - 100

అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) - 20

అర్హత: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/మెకానికల్), వర్క్ ఎక్స్ పీరియన్స్‌తోపాటు గేట్ -2022 స్కోరు సాధించి ఉండాలి.

వేతనం: నెలకు రూ. 55,000 ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించరాదు.

ఎంపిక: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయాలి.

చివరి తేదీ: మే 23, 2023.

వెబ్‌సైట్: https://www.ntpc.co.in

ఇవి కూడా చదవండి:

యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జూన్ 2023)



Next Story

Most Viewed