ఎయిమ్స్ పాట్నాలో 644 నాన్ టీచింగ్ ఖాళీలు

by Disha Web Desk 17 |
ఎయిమ్స్ పాట్నాలో 644 నాన్ టీచింగ్ ఖాళీలు
X

దిశ, కెరీర్: పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. గ్రూప్ ఎ,బి,సి కేటగిరీల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 644

పోస్టుల వివరాలు:

సీనియర్ ప్రోగ్రామర్

డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్

సీనియర్ డైటీషియన్

ఆయుష్ మెడికల్ ఆఫీసర్

అకౌంట్స్ ఆఫీసర్

పబ్లిక్ హెల్త్ నర్స్

మెడికో సోషల్ వర్కర్

యోగా ఇన్‌స్ట్రక్టర్

ప్రైవేట్ సెక్రటరీ

సీనియర్ హిందీ ఆఫీసర్..

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 3000

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 2400

దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 6, 2023.

చివరి తేదీ: జూన్ 4, 2023.

వెబ్‌సైట్: https://aiimspatna.edu.in


ఇవి కూడా చదవండి:

షార్ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్ పోస్టులు


Next Story