గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, కెరీర్: గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10 ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియను పొడిగించారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 ఏప్రిల్ 2023 గా పేర్కొన్నారు. ఏవైనా కారణాల చేత దరఖాస్తు చేయలేకపోయిన అభ్యర్థులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ gailonline.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Read more:

పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు

NTA - JIPMAT 2023 నోటిఫికేషన్ విడుదల

Next Story

Most Viewed