NTA - JIPMAT 2023 నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
NTA - JIPMAT 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: 2023 -24 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్‌మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) 2023 నోటిఫికేషన్ వెలువడింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జిప్‌మ్యాట్ - 2023ను నిర్వహిస్తోంది.

ఎంట్రన్స్ వివరాలు:

జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్ మ్యాట్) - 2023.

ఐదేళ్ల కోర్సు.

బోధనాంశాలు:

లాంగ్వేజ్ స్కిల్స్

ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్

మేనేజ్‌మెంట్ స్టడీస్

ఎథికల్ అండర్ స్టాండింగ్ ..

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/పన్నెండో తరగతి /10 +2 (ఆర్ట్స్ /కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2021, 2022 సంవత్సరాల్లో లేదా 2023 చివరి ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

జనరల్/ఓబీసీ (ఎన్‌సీఎల్) రూ. 2,000.

జనరల్ (ఈడబ్ల్యూఎస్)/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ. 1000 చెల్లించాలి.

ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ. 1000 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2023.

పరీక్ష తేదీ: మే 28, 2023.

వెబ్‌సైట్: http://www.jipmat.ac.in


ఇవి కూడా చదవండి:

పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు



Next Story

Most Viewed