టాలీవుడ్‌లో హాట్ టాపిక్.. యాంకర్ రష్మిని చిరు సజస్ట్ చేశాడా.?

by  |
Chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా భోళాశంకర్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కి రష్మి స్టెప్పులేయనుందంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సినీసర్కిల్స్‌లో మరిన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. భోళాశంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు రష్మిని చిరు సజెస్ట్ చేశారని, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని చిరు చెప్పారని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే కీర్తి సురేష్, తమన్నా కోసం చాలా ఖర్చు చేశామని, సినిమా బడ్జెట్ ఇకపై తగ్గించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే చిరు ఈ సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా స్పెషల్ పాటకి రష్మి ఓకే అయినట్లు ఇప్పటివరకు అధికారికంగా అప్‌డేట్ రాలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.

స్టార్ హీరోయిన్‌తో నాగ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్.. హాట్ టాపిక్‌గా లవ్ ట్రాక్!

చైతు బర్త్‌డేకు సమంత పర్సనల్‌గా మెసేజ్ చేసిందా?



Next Story

Most Viewed