- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: నా ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ అదే: Rashmika Mandanna
IPL 2023: నా ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ అదే: Rashmika Mandanna

X
దిశ, వెబ్‌డెస్క్: సౌతిండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చని.. అధికారిక స్టార్ స్పోర్ట్స్‌తో సరదాగా చిట్ చాట్ చేసిన రష్మిక.. కోహ్లీ దూకుడు, బ్యాటింగ్ శైలి తనకు చాలా నచ్చుతాయని పేర్కొంది.
బెంగళూరు అమ్మాయిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టునే అభిమానిస్తానని వెల్లడించింది. 'నేను బెంగళూరు వాసిని. కర్ణాటక అమ్మాయిని. ఈసారి ఆర్‌సీబీ ఫైనల్ వెళ్తుందని నేను భావిస్తున్నా.'అని పేర్కొంది. ఫేవరటే క్రికెట్ విరాట్ కోహ్లీ సర్ అని చెప్పిన రష్మిక.. అతని దూకుడు, బ్యాటింగ్ శైలి నచ్చుతాయని పేర్కొంది.
Read more:
అర్ధ నగ్నంగా దర్శనమిచ్చిన మంచు లక్ష్మీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
తల్లి పాలతో చర్మ సౌందర్యం.. రెండేళ్లుగా అప్లయ్ చేస్తున్న సింగర్
Next Story






