అర్ధ నగ్నంగా దర్శనమిచ్చిన మంచు లక్ష్మీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

by Disha Web Desk 7 |
అర్ధ నగ్నంగా దర్శనమిచ్చిన మంచు లక్ష్మీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ప్రముఖ నటి మంచు లక్ష్మీ బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు స్నానం చేసేముందు టవల్ చుట్టుకున్నట్టుగా కనిపించే ఒక జాలిలాంటి డ్రెస్ వేసుకొని, హాట్ లుక్‌తో ఫోజులిచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘నీకు ఏమైంది ముసలమ్మలా తయారయ్యావు’, ‘దీనమ్మ జీవితం ఈవిడను కూడా ఇలా చూడాలా’, ‘లక్ష్మి.. మీరు సెక్సీగా ఉన్నారండీ’ అంటూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : షాపింగ్ మాల్‌లో ఈషా ఆ పార్ట్ షో.. బ్రా కొనిస్తామంటున్న కుర్రాళ్లు



Next Story

Most Viewed