- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్ల రిబ్బన్లతో గ్రౌండ్లో ముంబై జట్టు
హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో ముంబై జట్టు సభ్యులు తమ చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్లోకి దిగడం చర్చనీయాంశం అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(MI), హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో ముంబై జట్టు సభ్యులు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్లోకి అడుగు పెట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు సపోర్ట్ స్టాఫ్ లోని ఓ వ్యక్తి కూతురు ఇటీవల మరణించడమే ఇందుకు కారణం. ఆ అమ్మాయి మరణానికి సంఘీభావంగా జట్టు సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు ధరించారని ముంబై జట్టు నిర్వాహకులు స్టేట్మెంట్ విడుదల చేసారు. ఇక ఈ మ్యాచులో ముంబై 243 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. దానిని హైదరాబాద్ సునాయాసంగా చేధించింది.
Read More.. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లీన్ స్వీప్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ రెండూ ‘ఆరెంజ్ ఆర్మీ’ ఖాతాలోకే!
Next Story






