- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన యుద్ధవిమానం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ నేవికి చెందిన యుద్ధ విమానం గోవా సముద్ర దీరంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలియజేశారు. శిక్షణ నేపథ్యంలో బయల్దేరిన మిగ్-29కె యుద్ధవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. కాగా, ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Read also.. కుప్పకూలిన ట్రంప్ ఎంట్రీ గేట్</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ నేవికి చెందిన యుద్ధ విమానం గోవా సముద్ర దీరంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలియజేశారు. శిక్షణ నేపథ్యంలో బయల్దేరిన మిగ్-29కె యుద్ధవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. కాగా, ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read also..
Next Story






