- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన ట్రంప్ ఎంట్రీ గేట్
by Shamantha N |
<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో.. అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నమస్తే ట్రంప్ ఈవెంట్ చివరి దశ పనుల్లో ఈ ఎంట్రీ గేట్ కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్రేన్ సాయంతో దానిని తొలగించారు. కాగా, సోమవారం మొతేరా స్టేడియంలో పలు కీలక అంశాలపై ట్రంప్-మోదీ ప్రసంగం చేయనున్నారు. Read also.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి</p>
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో.. అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నమస్తే ట్రంప్ ఈవెంట్ చివరి దశ పనుల్లో ఈ ఎంట్రీ గేట్ కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్రేన్ సాయంతో దానిని తొలగించారు. కాగా, సోమవారం మొతేరా స్టేడియంలో పలు కీలక అంశాలపై ట్రంప్-మోదీ ప్రసంగం చేయనున్నారు.
Read also..
Next Story






