- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ ఫుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వండర్ ఉమెన్..
<p>దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ‘గాల్ గాడోట్’ భారతీయ వంటకాలపై ఆకస్తి్కర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోలో ‘నేను భారతీయ వంటకాలను చాల ఇష్టపడతాను. అందులో వెల్లుల్లితో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం. అలాగే మసాలా చికెన్ టిక్కాతో పాటు ఇండియాలో తయారు చేసే పెరుగు గురించి వింటుంటే నోరూరుతుంది’ అని వివరించింది. ఇక ఇటీవల డ్వేన్ […]</p>

X
దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ‘గాల్ గాడోట్’ భారతీయ వంటకాలపై ఆకస్తి్కర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోలో ‘నేను భారతీయ వంటకాలను చాల ఇష్టపడతాను. అందులో వెల్లుల్లితో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం. అలాగే మసాలా చికెన్ టిక్కాతో పాటు ఇండియాలో తయారు చేసే పెరుగు గురించి వింటుంటే నోరూరుతుంది’ అని వివరించింది. ఇక ఇటీవల డ్వేన్ జాన్సన్, రేయాన్ రెనాల్డ్స్‌తో కలిసి నటించిన ‘రెడ్ నోటీస్’ మంచి విజయం సాధించడంతో అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ దొంగగా గాల్ గాడోట్ కనిపించింది.
ఆమె కోసం పోటీపడుతున్న మేకర్స్.. అందరికీ ఇస్తానంటున్న నటి
Next Story






