- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైపర్ ఆదిపై దాడి.. మౌనం వీడిన కమెడియన్
<p>దిశ, సినిమా: హీరో మంచు విష్ణు అభిమానులు తనపై దాడి చేశారనే పుకార్లను హైపర్ ఆది కొట్టిపడేశాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. అంతేకాకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై సెటైర్లు కూడా వేశాడు. తనపై రూమర్స్ క్రియేట్ చేస్తూ పొట్టనింపుకోవాలనుకునే వారి అవసరాలను తీర్చేందుకు హెల్ప్ చేస్తానని, వారు ఇలాంటి పుకార్లు పుట్టించడం మానుకుంటే మంచిదని ఆది అన్నాడు. ఇక ఆది, రాంప్రసాద్ కలిసి […]</p>

X
దిశ, సినిమా: హీరో మంచు విష్ణు అభిమానులు తనపై దాడి చేశారనే పుకార్లను హైపర్ ఆది కొట్టిపడేశాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. అంతేకాకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై సెటైర్లు కూడా వేశాడు. తనపై రూమర్స్ క్రియేట్ చేస్తూ పొట్టనింపుకోవాలనుకునే వారి అవసరాలను తీర్చేందుకు హెల్ప్ చేస్తానని, వారు ఇలాంటి పుకార్లు పుట్టించడం మానుకుంటే మంచిదని ఆది అన్నాడు. ఇక ఆది, రాంప్రసాద్ కలిసి చేసిన స్పెషల్ స్కిట్‌లో మంచు విష్ణుని అనుకరించడంపై.. విష్ణు అభిమానులు ఫైర్ అయ్యారు. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాని ఆది వెనక్కి తగ్గకపోవడంతోనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవుతున్నాయని అతడి ఫ్యాన్స్ అంటున్నారు.
మహేశ్ మూవీలో మహానటి ప్రయోగం.. సీక్రెట్ రివీల్ చేసిన థమన్
Next Story






