- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల భక్తులకు శుభవార్త.. ఉచిత దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి నేడు ఉచిత దర్శన టికెట్లు అధికారులు విడుదల చేయనున్నారు. వృద్ధులు, వికలాంగుల అక్టోబర్ కోటా టికెట్లు గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి నేడు ఉచిత దర్శన టికెట్లు అధికారులు విడుదల చేయనున్నారు. వృద్ధులు, వికలాంగుల అక్టోబర్ కోటా టికెట్లు గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చేనెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు బుక్‌చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాగా, ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం
Next Story






