- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం'
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును తెలుగు దేశం శ్రేణులకు స్మరించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును తెలుగు దేశం శ్రేణులకు స్మరించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. "పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం" అంటూ 'రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం'తో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో సంక్షేమ పాలనకు బీజం వేసాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ అన్న క్యాంటీన్‌లకు స్ఫూర్తి ఈ వాక్యమే. అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Next Story






