- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లీగల్ రిలేషన్‌లో బాలీవుడ్ స్టార్స్..
<p>దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. కాగా ఈ సినిమాను దర్శకుడు శకున్ బత్రా వివాహేతర సంబంధాల కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మూవీలో రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంబోతుండగా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తికావొస్తున్నా.. ఇంతవరకు మూవీ టైటిల్‌ను అనౌన్స్ చెయ్యకపోవడం గమనార్హం. కాగా ఈ చిత్రంలో దీపికా, అనన్య […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. కాగా ఈ సినిమాను దర్శకుడు శకున్ బత్రా వివాహేతర సంబంధాల కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మూవీలో రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంబోతుండగా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తికావొస్తున్నా.. ఇంతవరకు మూవీ టైటిల్‌ను అనౌన్స్ చెయ్యకపోవడం గమనార్హం. కాగా ఈ చిత్రంలో దీపికా, అనన్య పాండే అక్కాచెల్లెళ్లుగా నటిస్తుండగా.. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కనిపించనుంది. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. 2022లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ అభిమానులకు మరో షాక్.. మరోసారి నిరాశ పరిచిన జక్కన్న
Next Story






