- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు మరో షాక్.. మరోసారి నిరాశ పరిచిన జక్కన్న
by Shyam |
<p>దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది మూవీ యూనిట్. ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్.. దీని గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి షాకిచ్చారు. అనుకోని పరిస్థితుల వల్ల సినిమా ట్రైలర్‌ను వాయిదా వేస్తునట్లు ప్రకటించారు. డిసెంబరు 9న ఉదయం 10 గంటలకు సినిమా థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ […]</p>

X
దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది మూవీ యూనిట్. ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్.. దీని గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి షాకిచ్చారు. అనుకోని పరిస్థితుల వల్ల సినిమా ట్రైలర్‌ను వాయిదా వేస్తునట్లు ప్రకటించారు. డిసెంబరు 9న ఉదయం 10 గంటలకు సినిమా థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న సినిమాలో.. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Next Story






