చెట్టును ఢీకొట్టిన బస్సు.. 23 మందికి గాయాలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-22 05:59:31  IST  )

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..

చెట్టును ఢీకొట్టిన బస్సు.. 23 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్‌గ్రామ్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో 23 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి : రైలుకింద పడి ముగ్గురు దుర్మరణం

Next Story