- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. 14 మందికి తీవ్రగాయాలు
రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నూజివీడు నుండి శ్రీశైలం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాదంలో బస్సు కూడా ఎక్కువగానే డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది.
Read More... మరో ఘోర ప్రమాదం.. బస్సులో 42 మంది ప్రయాణికులు.. (వీడియో)
Next Story






