- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోర ప్రమాదం.. బస్సులో 42 మంది ప్రయాణికులు.. (వీడియో)
మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ కోచ్ బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాజస్థాన్ కోటా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ కోచ్ బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాజస్థాన్ కోటా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్తున్నబస్సు.. కైథూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరంఖేడా గ్రామం సమీపంలో గుర్తు తెలియని వాహనంతో ఢీకొంది. ఈ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ఇద్దరు డ్రైవర్లు మరణించారు. ఈ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటా న్యూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అతివేగం, మంచు ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story






