రౌడీషీటర్ సోహెల్‌పై కత్తులతో దాడి.. పరిస్థితి అత్యంత విషమం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-18 04:41:55  IST  )

హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.

రౌడీషీటర్ సోహెల్‌పై కత్తులతో దాడి.. పరిస్థితి అత్యంత విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ కాటేదాన్ (Katedan) పరిధిలో వట్టెపల్లి మలుపు వద్ద అర్ధరాత్రి రౌడీషీటర్ సోహెల్‌పై మరో రౌడీషీటర్, అతడి అనుచురులు కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సోహెల్‌కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Read More..

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం: నిందితుడు అరెస్ట్

Next Story