భర్తలో లోపం.. అక్కడ టచ్ చేస్తూ బావ అసభ్యకర చేష్టలు.. భరించలేక..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-10 09:52:38  IST  )

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో కొత్త పెళ్లి కూతురు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు చెప్పుకుంది. తనను ఇంత మోసం చేసిన అత్తింటి నుంచి కాపాడాలని, చర్యలు తీసుకోవాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతికి ఆరు

భర్తలో లోపం.. అక్కడ టచ్ చేస్తూ బావ అసభ్యకర చేష్టలు.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో కొత్త పెళ్లి కూతురు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు చెప్పుకుంది. తనను ఇంత మోసం చేసిన అత్తింటి నుంచి కాపాడాలని, చర్యలు తీసుకోవాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతికి ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. కానీ వివాహం అయ్యాక భర్తలో లోపం ఉందని తెలుసుకుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న భర్తను డాక్టర్‌ చెకప్ చేయించుకోవాలని సూచించింది. దీంతో ఇలా చెప్పిన ప్రతిసారి ఆమెను కొట్టడం ప్రారంభించాడు భర్త. మరోవైపు ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టాడు భర్త అన్న. చాలా సార్లు ఆమెను అసభ్యకరంగా తాకడం, వెకిలి చేష్టలు వేయడం చేశాడు. బావ చేసిన పనులకు ఆమె వ్యతిరేకించడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆమెను కొట్టడం ప్రారంభించారు. దీంతో ఇదంతా భరించలేని నూతన వధువు.. పోలీసులను ఆశ్రయించింది. భర్త, బావపై కేసు పెట్టింది.

Read More : రూ.30 వేల శారీ కట్టుకోని అందంగా ముస్తాబై వస్తారు.. కానీ ఆ మహిళల ప్రైవేట్ పార్ట్ మాత్రం గబ్బు గబ్బు..! సోషల్ మీడియాలో లేడీ గైనకాలాజిస్ట్ కామెంట్స్ వైరల్

Next Story