- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముంబైకి చెందిన నలుగురు అరెస్ట్!
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలో మంగళవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలో మంగళవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైకి నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 200 గ్రాముల ఎంఎండీఏతో పాటు భారీగా గంజాయ్ స్వాధీనం చేసుకున్నట్లు హెచ్ న్యూ టీమ్ అధికారులు తెలిపారు. కాగా, అరెస్ట్ అయిన స్మగ్లర్లు హైదరాబాద్‌లోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి : హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆఫ్రికన్స్.. ఆ దందా చేస్తూ ఇక్కడే మకాం!
Next Story






