- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందుగా అనుకున్న టైమ్‌కే! రవితేజ ఇరుముడి నుంచి అదిరిపోయే అప్డేట్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భర్తి, బలమైన కుటుంబ భావోద్వేగాల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘రెండు మూడు రోజుల వర్క్ తప్ప 'ఇరుముడి' షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఆర్.ఆర్ పనులూ మొదలైపోయాయి. ఇప్పుడు డబ్బింగ్ స్టార్ట్ చేశారు.. ముందుగా అనుకున్నట్టే ఆగస్టు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు’ అంటూ రవితేజ డబ్బింగ్ స్టూడియోలోకి ఎంట్రీ ఇస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తోంది.






