- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో మీదే పవర్ ఫుల్ స్పీచ్.. రేణూదేశాయ్ స్పీచ్ పై నా అన్వేషణ ప్రశంసలు
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ వీధి కుక్కలను చంపడంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయనాయలు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్నీ అవినీతిమయం అయ్యాయని రేణూదేశాయ్ మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ వీధి కుక్కలను చంపడంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయనాయలు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్నీ అవినీతిమయం అయ్యాయని రేణూదేశాయ్ మండిపడ్డారు. ఆఖరికి కోర్టులు కూడా అవినీతిమయం అయ్యాయని అన్నారు. కాగా ఆమె స్పీచ్ పై యూట్యూబర్ నా అణ్వేషన సంచలన స్పందించాడు. 2026లో ఇదే బెస్ట్ స్పీచ్ అన్నారు. దేశంలో అవినీతి గురించి మాట్లాడటంపై ప్రశంసలు కురిపించారు. మరాఠీ ఆడిపిల్ల అయినందుకు సాక్షాత్తూ శివాజీ మహరాజ్ రేణూదేశాయ్ మీద పూనారని అన్నారు. ఒక్క పాయింట్ అని కాకుండా అన్ని పాయింట్లు టచ్ చేశారని అన్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాలలో రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని అణ్వేష్ చెప్పాడు. కానీ ఇండియాలో 4500 పార్టీలు ఉన్నాయని అన్నారు. 4500 సీఎం క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్టీలకు కార్యకర్తలు మొత్తంగా 50 లక్షల మంది రాజకీయాల మీదనే బుతుకున్నారని అన్నారు. అంతమంది రాజకీయాలపై బుతుకుతున్నప్పుడు అవినీతి కాకుండా అద్భుతాలు జరుగాయాని అని ప్రశ్నించారు. ముందుగా పార్టీలన్నీ విలీనం చేస్తే అవినీతి తగ్గుతుందని చెప్పారు. గెలవాలంటే డబ్బులు కావాలని కాబట్టి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.
Read More..






