- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వావ్.. అమ్మాయా.. దేవకన్యనా.. బ్యూటిపుల్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో రాశీకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్న పిక్స్‌లో రాశీ ఖన్నా చాలా అందంగా ముస్తాబయి ఉంది. దేవకన్యనే పై నుంచి దిగి వచ్చిందేమో అన్నంత అందంగా ఉంది. అసలు అమ్మాయా.. ఏంజెల్ ఆ అని డౌట్ రాకమానదు ఈ ఫొటోలు చూసిన వారికి. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రెండీ అవుట్ ఫిట్‌లో ఉన్న మన రాశీ ఫొటోస్‌ను ఓసారి చూసేయండి.
Read More..






