- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ నటుడు అజాజ్ ఖాన్‌పై రేప్ కేసు నమోదు !
బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ కు ( Ajaz Khan) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ పై తాజాగా రేప్ కేసు

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ కు ( Ajaz Khan) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ పై తాజాగా రేప్ కేసు నమోదు అయింది. దీంతో ఈ కేసు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇటీవలే హౌజ్ అరెస్ట్ లో ( House arrest) అశ్లీల కంటెంట్ స్ట్రీమ్ చేశారని... ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇది చాలదని బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. తాజాగా హౌజ్ అరెస్ట్ షో హోస్ట్, బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ పై మరో కేసు నమోదు.. అయింది. తాజాగా అజాబ్ ఖాన్ పై రేప్ కేసు కూడా పెట్టారు. సినిమా ఆఫర్స్ ఇస్తానని నమ్మించి అజాబ్... తనపై చాలా సార్లు లైంగిక దాడి చేసినట్లు... ఓ యువతి ముంబైలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ముంబై కి చెందిన 30 సంవత్సరాల ఆ యువతి... తనపై అఘాయిత్యం చేశాడని నటుడు అజాబ్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా అతనిపై కేసు నమోదు.. చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అయితే ఈ కేసు పై.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత






