- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
by Gantepaka Srikanth |
తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు(Javvaji Venkata Rama Rao) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆయన లివర్ సమస్య(Liver Problem)లతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1990ల్లో రామారావు పలు హిట్ సినిమాలు నిర్మించారు. తేనెటీగ, ప్రేమ అండ్ కో, బడి, బొబ్బిలి వేట వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), నరేశ్(Naresh)లతో రామారావు ఎక్కువ సినిమాలు తీశారు. రామారావుకు భార్యా, కొడుకు, కుమార్తె ఉన్నారు. రామారావు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Next Story






