- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య తాండవం.. ‘అఖండ 2’ చూసి పిల్లాడు ఏం చేశాడంటే?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’.

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండేది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కొంచెం ఆలస్యమైంది. దీంతో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎట్టకేలకు ఈరోజు(డిసెంబర్ 12) ‘అఖండ 2’ మూవీ థియేటర్లలో విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో ‘అఖండ 2’ చిత్రం థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్, కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో సినిమా చూసిన ఓ పిల్లాడు.. బాలయ్య డైలాగ్ చెప్పి.. అదరగొట్టాడు. ‘‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలీదు’’ అంటూ బాలుడు చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..






